Sunday, 26 May 2013

మహిళా బిల్


స్త్రీ కి సమాజంలో స్వేఛ్చగా సంచరించే అవకాశం లేదు అని , డిల్లి అమ్మాయి చితి సాక్షి గా రుజువైంది ......

ఒక జాతి, ఇంకొక జాతి మీద దౌర్జన్యం చేస్తూ అణచివేస్తుంది అన్న సత్యం యావత్ భారతానికి అర్ధం అయింది ...

హింస కి గురి అవుతున్న జాతిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వానిదే కదా .....

మరి మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటి ??

మన పాలకులు చేస్తున్నది ఏంటి ??

వాళ్ళ నుంచి మనకు (స్త్రీ జాతి కి ) లభిస్తున్న భరోసా ఏంటి ??

నాలుగు కన్నీటి బొట్లా ??

వీళ్ళు కార్చే ఈ దొంగ కన్నీటి చుక్కలు మహిళలను రక్షిస్తాయా ??

ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచిస్తారా ?

లేక ఈ దొంగ ఏడుపులు కపట నాటకాలతోనే స్త్రీ లను మభ్య పెడతారా ??

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.