ఈ పంచాంగం అంటే ఏమిటి? అందరూ తెగ రాసేస్తున్నారు... నేను ఎందుకు రాయకూడదు అనిపించింది .....చివరికి నేను కుడా ఎలా అయినా పంచాంగం రాయాలి అలా ఇలా కాదు అందరూ ఒక సంవత్సరం పంచాంగం రాస్తే నేను ఇదు సం ల పంచాంగం రాయాలి అని నిర్ణయించు కున్నా ...ఇంకా ఎందుకు ఆలస్యం.... గ్రహ రాజు లందరినీ మా ఇంటికి చర్చకి పిలిసా ...నా మనసు లో మాట విన్న వించుకున్నా (ఇదు సం ల పంచాంగం గురించి)అంటా విని నన్ను చూసి జాలి పడిసరే అన్నారు ....నిన్న అంతా చర్చించి వారిలో వారు తర్జన భర్జన పడి ఆఖరికి ఇలా సెలవిచ్చారు
1) ''సోనియా గాంధీ'' తట్టా బుట్టా సర్దుకుని దేశం విడిచి ''ఇటలీ'' వెళ్లి పోతుంది...
2) ''రాహుల్ గాంధీ లేట్ గా అయినా పెళ్లి చేసుకుని ''ఇంగ్లాండ్''లో సెటిల్ అయి పోతాడు
3) స్విస్ బ్యాంకు లలో మన వాళ్ళు దాచుకున్న డబ్బులంతా వెనక్కు వచ్చేస్తాయి
4) N.R.I.లు అందరూ వెనక్కు వచ్చేసి మన పల్లెల్లో ఆధునిక వ్యవసాయం మొదలు పెడతారు
మనుషులు లేకా బోసి పోతున్న మన పల్లెలు మళ్ళి కళ కళ లాడాతాయి (N.R.Iలు చేసే అధ్నిక వ్యవసాయం B.G.A మహా సభలు చేసే సంబరాలతో )
5) మన రైతులు గిట్టి బాటు ధరలతో అష్ట ఐస్వర్యా యలతో తుల తూగుతారు (అచ్చం రైతే రాజు అన్న నానుడిలా)
మళ్ళి నా చిన్నప్పటి సంక్రాంతి సంభరాలు,పండుగ శోభలు మన పల్లెలలో ఆనందతాండవం చేస్తాయి ...
6) రాజ కీయ నాయకులు అందరూ తాము బొక్కిన ప్రజల డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారు .....
7) తమ సొంత అవసరాల కోసం మన భూమాతని కబ్జా చేసిన రాకాసి విదేశీ ,స్వదేశి భు బకాసురులు తిరిగి వాటిని అప్పచెప్తారు....
కుల మతాలు ఏమీ లేవు మమ్మల్ని ఇంకా ఎవరూ ఏ విషయం లోను మభ్య పెట్టవద్దు అని అందరూ మత పెద్దలకి షాకిచ్చి ''మానవత్వం'అనే ఏకైక పెద్ద మతాన్ని ప్రజలందరూ అనుసరిస్తారు ....
9)అక్కడక్కడా జంబ లకిడి పంబ లాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప ''రాయల'' కాలం నాటి రత్న రాశులతో మణి మానిక్యాలతో మన ''భారత మాత''వింత శోభను సతరించు కుంటుంది ....

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.