2 ) మనం ఈ ప్రాణం ఉండగా ప్రాణ ప్రదం గా చూసుకున్న ఏ వస్తువూ మనం పోయాక మన గురించి గుర్తు చేసుకోదు.... మనం కొన్ని మనసులలో మిగిల్చి పో యిన తీపి గుర్తులే మన జ్ఞాపకాలై మిగిలిపోతాయి ...
3) మనసు చీకటి లో వెతుకు తున్నా ముచ్చటైన నీ మోముని !!
అది నా మనసులో వెన్నలై విరబూస్తుంటే
ఎక్కడో వెతుకుతున్న మనసుకి
నీ రూపం నాలోనే ఉందని ఎలా చెప్పను చెలీ!!!
4) రాత్రి నాకు చెప్పకుండా వచ్చి వెళ్లి పోయింది ''వాన చినుకు''....
మళ్లీ నా మీద పగ పట్టిన సూరీడు పకపకా నవ్వుతున్నాడు ....సూరీడు కి చెయ్యి అడ్డు పెట్టే మగధీరుడు ఎవరైనా ఉన్నాడా భూమి మీదా !!!
5) మాతృత్వం గొప్పది మాతృమూర్తి కాకపోవచ్చు....
తోడబుట్టిన వాళ్ళు నీచులు కావచ్చు తోడు వొచ్చిన స్నేహం గొప్పది .....
6)ఒక్కసారి మీ ఊరు పోయి రండి అని గజల్ శ్రీనివాస్ గారు గొంతెత్తి చెప్తున్నారు చూద్దాం కదా అని వెళ్ళనా !గతుకుల రోడ్డు ఇరుకు సందులు అంతకంటే ఇరుకు మనస్తత్వాల మనుషులు తప్ప ఏమి కనిపించలేదు ..సిటీస్ లోని హిపోక్రసి పల్లెల్ని తాకుతుంది .....ప్రపంచం తెలియక ముందు మనుషుల మద్య ఆప్యా యతలు ఉండేవి దేశాలు దాటి పోతున్న మనిషి మనుసుల మద్య గోడలు కట్టు కోవడం మొదలెట్టాడు నా చిన్నప్పటి నా పల్లె టూరిని ఎవరు మింగేసారు ??
7) ఈ ప్రపంచం లోని ఆధునిక ''మనువులు'' అందరికీ విన్నపం... విజ్ఞప్తి.... కాదు కాదు...... హెచ్చిరిక..... ముందు మమ్మ్లల్ని మనిషులు గా చూడండి.....ఆ తరువాతే మా జాతి........
అసలే మాకు సహనం ఎక్కువ అంటా .....సున్నితం గా ...ఉండాలంటా ఇంకా ఇలాంటివే ఏవేవో చాలా చాలా సహజ లక్షణాలు మాకు సృష్టి ప్రసాదించి దంట...అందుకే ఇలా ఇంత సున్నితం గా మీకు విజ్ఞప్తి (హెచ్చరిక)చేసుకుంటున్నాం .ప్రతి దానికిఅడ ...మగా తేడా తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మనవి .....
8) రాత్రి నాకు చెప్పకుండా వచ్చి వెళ్లి పోయింది ''వాన చినుకు''....
మళ్లీ నా మీద పగ పట్టిన సూరీడు పకపకా నవ్వుతున్నాడు ....సూరీడు కి చెయ్యి అడ్డు పెట్టే మగధీరుడు ఎవరైనా ఉన్నాడా భూమి మీదా !!!
9) ఒకప్పుడు తమ తల్లులకు లేని అవకాశాలు , అవగాహన తమకు ఉన్నా మళ్లీ తమ బిడ్డలు పట్ల పాత తరం వలే ప్రవర్తిస్తున్న ఇప్పటి తల్లుల అబద్రతా భావం , దాని వెనుక మూల కారణం చూస్తే దుఖం కలుగు తుంది....
10) మనం ఈ ప్రాణం ఉండగా ప్రాణ ప్రదం గా చూసుకున్న ఏ వస్తువూ మనం పోయాక మన గురించి గుర్తు చేసుకోదు.... మనం కొన్ని మనసులలో మిగిల్చి పో యిన తీపి గుర్తులే మన జ్ఞాపకాలై మిగిలిపోతాయి ...
11) '' వచ్చిపోయే చుట్టం లా ఉంటుంది సమస్య .....
పగ మాత్రం రోజూ పేర్చే చితి లా ఉంటుంది ''....
12) ఏ మర్యాద ముసుగు మాటునా,
ఏ మాయదారి నాటకం దాగుందో
ఏ మానసిక రోగం ముదురుతుందో
ఎవరికీ తెలుసు !!!!.......................... .ప్రియ
ఏ మాయదారి నాటకం దాగుందో
ఏ మానసిక రోగం ముదురుతుందో
ఎవరికీ తెలుసు !!!!..........................
...........................................................................
13) అవును నేను పబ్లిసిటి కోసమే పని చేస్తా _______R.G.V...
రామూ కి పబ్లిసిటీ ఇవ్వటం కోసం ఛానల్స్
ప్రియకి పబ్లిసిటీ ఇవ్వటం కోసం కొన్ని ఫేక్స్ పోటీ పడుతుంటాయి ఎప్పుడూ ..
పండగ చేసుకోండి .......పని మాత్రం బాగా చెయ్యండి
మీ శ్రమే మాకు పబ్లిసిటీ .......ప్రియ
...............................................................................
I LOVE MY DEAR FAKES .....
14) ఎండుటాకు ఎంత ఎత్తుకు లేచినా ....
చివరకు చేరాల్సింది చెత్తకుప్పనే......DIRTY PICTURE
( fake ids తో చెత్త రాతలు రాసేవారు pages close చేసుకోవాల్సిందే )
SOCIAL NET WORK LO DIRTY PICTURE .....
15) పుట్టిన క్షణమే నిశ్చయింపబడుతుంది మరణం
నిరంతర నటనతో నాటకం చేసుకోవటం ఎందుకు జీవితాన్ని
నిజాయితితో బ్రతికితే ఆత్మతృప్తి అయినా మిగులుతుంది చివరకు .....ప్రియ
16) జెలసీ.....జైలు మెట్లు ఎక్కించే టంతగా ముదరకూడదు .....ప్రియ కారుమంచి
17) మీరు ఎప్పుడైనా చెట్టును పలకరించారా ?
పలకరించి చుడండి .....
అది మీకు తనదైన బాష లో మీకు హాయ్ చెప్తుంది ...
మొత్తం సృష్టి చాలా సున్నితమైనది ..
మొత్తం సృష్టిని నీ స్నేహితునిగా ఎందుకు మార్చుకోకూడదు ?
అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఎందుకు కోల్పోవాలి .........ఓషో ..
18) ఒంటరివాడు బిక్షగాడి లాంటివాడు ..
అతని హృదయం బిక్షాపాత్ర ...
( ప్రేమకోసం అందరిని అర్ధిస్తూ ఉంటాడు )
ఏకాంతంలో ఉన్నవాడు చక్రవర్తి ...
బుద్ధుడు ఏకాంతంలో ఉంటాడు .......ఓషో ....
అతని హృదయం బిక్షాపాత్ర ...
( ప్రేమకోసం అందరిని అర్ధిస్తూ ఉంటాడు )
ఏకాంతంలో ఉన్నవాడు చక్రవర్తి ...
బుద్ధుడు ఏకాంతంలో ఉంటాడు .......ఓషో ....
19) జీవితంలో
నీకు చేతనైతే ఉన్నత శిఖరాలను అధిరోహించు
ఇంకా నీకు వీలైతే ఆకాశపు అంచులను తాకు
ఏం చేసినా , ఎంత ఎదిగినా
'' మనిషిని అన్న స్పృహ మాత్రం కోల్పోకు''
నీకు చేతనైతే ఉన్నత శిఖరాలను అధిరోహించు
ఇంకా నీకు వీలైతే ఆకాశపు అంచులను తాకు
ఏం చేసినా , ఎంత ఎదిగినా
'' మనిషిని అన్న స్పృహ మాత్రం కోల్పోకు''
20) కులాన్ని బట్టి మనిషికి సంస్కారం రాదు .....
కులాన్ని బట్టి మనిషి గొప్పవాడు అవడు ....
ప్రవర్తనని బట్టి మనిషి స్థాయి ఉంటుంది .....
నా ద్రుష్టిలో నీచ ప్రవర్తన కలిగిన వాడు నిమ్న కులస్థుడు
సంస్కారం నేర్పే అమ్మా నాన్నా లేని అనాధ ..... ప్రియ
.........................................................................................
''నగ్న పాదాలతో నేలపై నడిచి చూడు
''కాలం చెక్కిట జారిన వెచ్చని ఓ కన్నీటి చుక్కా
ఏంట్రా నీ గొంతులో ఆ తడి అని, గుర్తించి అడిగే ఒక స్నేహం
కులాన్ని బట్టి మనిషి గొప్పవాడు అవడు ....
ప్రవర్తనని బట్టి మనిషి స్థాయి ఉంటుంది .....
నా ద్రుష్టిలో నీచ ప్రవర్తన కలిగిన వాడు నిమ్న కులస్థుడు
సంస్కారం నేర్పే అమ్మా నాన్నా లేని అనాధ ..... ప్రియ
.........................................................................................
''నగ్న పాదాలతో నేలపై నడిచి చూడు
ఆ భూమాతతో ముచ్చట్లాడినట్టే ఉంటుంది
కష్ట సుఖాలు, జ్ఞాపకాలు ఆ తల్లి తో కలబోసుకున్నట్టే ఉంటుంది ....
ఆకాశమంత ఎత్తు ఎదిగినా నిలబడేది నేల పైనే అని గుర్తుకొస్తుంది '' ....
.............................. ..................ప్రి య ....
...........................................................................................
''కాలం చెక్కిట జారిన వెచ్చని ఓ కన్నీటి చుక్కా
తుఫానులు సునామీలు వస్తే రానీ అది నీకో లెక్కా''
....తాజ్ మహల్ .........................ప్రియ .....
..........................................................................................
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.