నిర్జన ప్రదేశాన నిలకడ లేని
అంతరంగ తరంగ తలపులతో నీవు,
కలల కడలిని కళ్ళలో నింపుకొని నేను.
నిరంతర వేదనతో నిసీది కౌగిలిలో నీవు.
అంతులేని ఆవేదనతో నిను చూస్తూ నేను.
జంట తరువుల చెంత మనం గడిపిన క్షణాలను తలపోస్తూ నీవు.
ఒంటరినై తనువంతా అశ్రుకణమై నేను.
భిరువై బతుకు కుదవ పెట్తున్న వెతవై నీవు
చేరువై బతుకు పండించుకోలేని స్తితిలో నేను.
ఓడిపోయి, ఒంటరిగా విలపిస్తూ నీవు,
నిను వీడిపోయి, ఆత్మనై అలమటిస్తూ నేను.
ప్రేమ పిరికిది కారాదనీ, ప్రేమకి కులం అడ్డు కాదనీ..
గగనమంత కళ్ళతో ప్రేమికులకు సందేశమిస్తూ నేనూ.....

ప్రియ గారు, కవిత చాలా బాగుంది.Keep going in the same pace. మీ కవిత చదివి ఒక saying గుర్తొస్తుంది. "Faint heart never won fair lady". పిరికి వాళ్ళు ప్రేమను సాధించలేరు.
ReplyDeleteఅవును పిరికి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు ...నిజం ...
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు ....