నీవు చేసిన ద్రోహం పదే పదే తలపుకు వస్తుంది.
ఇన్నాళ్ళూ నేను దాచుకున్న ఓరిమి ఆరిపోయింది,
ఏమి చేద్దాం నేను భూమి పుత్రికను కానుగా.
ఈ ఛేదు వాస్తవాన్ని మరిచిపోదాం అనుకున్నా,
కలోనైనా నిను చూద్దామని ఆరాటపడుతున్నా,
నిదురతో విరహాన్ని జయించటానికి ఊర్మిళను కానుగా
గుండె బరువుతో నీ రాకకై ఎదురుచూస్తూనే ఉన్నా
నీవేప్పటికీ నా గుండె తలుపు తట్టవు అని తెలిసినా ,
ఎదురు చూపులు ఎదను పిండినా అభిసారికను కాలేనుగా
పంతాలతో నిను కట్టి పడేద్దాం అనుకుంటా
గీత గీసి నిను కట్టడి చేసి, ఆరడి చేద్దాం అనుకుంటా.
సాధించి నిను చేరటానికి సత్యభామను కానుగా
నీ గుప్పెడు మనసులో స్థానం పొందలేని దాన్ని,
గంపెడు ఆశ తో నిత్యం నిను స్థుతించే ప్రేమమయిని
పిచ్చిదాన్నిబండను మలచాలి, కొండను తోలచాలనీ ,
వ్యర్ధ ప్రయతం చేసే వెర్రిదాన్ని.
గుండె బరువుతో నీ రాకకై ఎదురుచూస్తూనే ఉన్నా
నీవేప్పటికీ నా గుండె తలుపు తట్టవు అని తెలిసినా ,
ఎదురు చూపులు ఎదను పిండినా అభిసారికను కాలేనుగా
పంతాలతో నిను కట్టి పడేద్దాం అనుకుంటా
గీత గీసి నిను కట్టడి చేసి, ఆరడి చేద్దాం అనుకుంటా.
సాధించి నిను చేరటానికి సత్యభామను కానుగా
నీ గుప్పెడు మనసులో స్థానం పొందలేని దాన్ని,
గంపెడు ఆశ తో నిత్యం నిను స్థుతించే ప్రేమమయిని
పిచ్చిదాన్నిబండను మలచాలి, కొండను తోలచాలనీ ,
వ్యర్ధ ప్రయతం చేసే వెర్రిదాన్ని.

నీ గుప్పెడు మనసులో స్థానం పొందలేని దాన్ని,
ReplyDeleteగంపెడు ఆశ తో నిత్యం నిను స్థుతించే ప్రేమమయిని
పిచ్చిదాన్నిబండను మలచాలి, కొండను తోలచాలనీ ,
వ్యర్ధ ప్రయతం చేసే వెర్రిదాన్ని.
చాలా బాగుంది...
బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం ప్రియ గారూ!
thank u sri gaaru ...
Deleteచాల బాగుంది, టైటిల్ మరియు మీ " నేను స్త్రీ ని " అక్షర ఖడ్గం సూపర్బ్
ReplyDeletethanks a lot venkat garu
Deleteప్రియా,
ReplyDeleteబ్లాగ్ లోకానికి సుస్వాగతం.
నేను స్త్రీని అని పలికిన మీరు స్త్రీ మనస్సుతో ఆలోచించి సున్నిత భావాలను పలికించండి.
చెడుని మీ అక్షర కడ్గం సంహరించండి. మీరు ఇలాంటి కవితలు ఇంకా ఎన్నో రాయాలని మనసారాదీవిస్తూ
మీ స్నేహితురాలు..మెరాజ్ .
మీ చెయ్యి ఆశీర్వదిస్తూ ఎప్పుడూ నా తల పైనే ఉండాలి అని ఆశిస్తూ ...మీతో బాగా రాసాను అనిపించుకునే దాకా ప్రయత్నిస్తూనే ఉంటా ....మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ....
DeleteCongratulations Priya garu. Welcome to blog world. I am Ismail, known as Meraj teacher's husband.
ReplyDeleteI remember the following quotation of a famous English writer "Edward Bulwer-Lytton" which is relevant to your blog title.
"Beneath the rule of men entirely great
The pen is mightier than the sword. Behold
The arch-enchanters wand! — itself is nothing!
But taking sorcery from the master-hand
To paralyse the Cæsars, and to strike
The loud earth breathless! — Take away the sword"
బావ గారూ మీరు మీరు గానే తెలుసు నాకు ...మీరజ్ అక్క హస్బెండ్ గా చెప్పక్కరలేదు ...:) ok thanks 4 ur quotations. i'll take away the sword...thanks 4 ur suggestion i'll definitely follow your suggestions...ones again thanks a lot ...
DeleteThank you Priya. Well, I don't mean to remove the pic. I just mention the relevancy of the quotation to the pic. Moreover, it is very much symbolic to the pic. Please don't remove it. Your pic is also giving the same message that Pen is mightier than sword. I Hope and wish your pen should become mightier against the bad and evil. All the very best. God bless you in your literary work.
DeleteTHANKS A LOT bava garu...
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteCongrats priya ! good to start ! First post is supergood! keep on contineu. all the best ! :)
ReplyDeletethank u vijay
ReplyDeleteమీ మొదటి పోస్ట్ తోనే బ్లాగ్ లోకంలో ప్రియమైన భావాన్ని వెలిగించారు..అభినందనలు ప్రియ గారు...
ReplyDelete